ఉదయం నలుపు
రాత్రికి తెలుపు
పెయ్యి లో ఒకలా
గొయ్యి లో ఒకలా
కృష్ణుడిని కొలుస్తూ కంసుడిని అనుసరిస్తూ
రాముడిని పొగుడుతూ రావణుడిని స్మరిస్తూ
చరణం పై చర్మాన్ని ప్రతిరోజు తొలుస్తూ
కుబుసం విడిచే పాము
అద్దం లో అయిన నీకు నువ్వు కనపడితే
ఒక్క సారి పలకరించుకో
No comments:
Post a Comment