తెర చాప పెట్టుకున్న పడవ
గాలి వీస్తే ఏ దిక్కైన వెళ్తుంది
దిక్సుచి తొ పని లేదు
తీరం చేరే లోపు తెడ్డు ఐన మిగుల్తుందా????
వరదైన ఉప్పెనైన
జడి వాన లో నిలువెల్ల తగలడుతు
పడవ లో వడివడిగ అడుగులు వేస్తున్న
ఓ బాటసారీ
పడవలో కాదు తీరం దాటి గట్టు మీద నడు!!!!!!!!!
No comments:
Post a Comment