Saturday, May 13, 2017

కృష్ణం

కన్నిటి బొట్టు చేసే ప్రతి  శబ్దాన్ని 
కలం తో వినిపిస్తున్న
నవ్వు   చూపించే ప్రతి వెలుగుని 
కలం తో  చూపిస్తున్న
భయం వల్ల కలిగే చలిని
కోపం   వల్ల కలిగే వేడిని
చిరాకు వల్ల కలిగే గందరగోళాన్ని
అసూయ వల్ల కలిగే తూఫానుని
అన్నిటిని కలంతోనే ప్రపంచానికి పరిచయం చేస్తున్న
మాట్లాడ్డం మర్చిపోయి నా చేతలన్ని
నా రాతలతో అలంకరిస్తున్న
ఒంటరిగా మాట్లాడుకునే వాడు పిచ్చొడు 
అయ్యాడు
ఒంటరిగా రాసుకునేవాడు కవి అయ్యాడు

No comments:

Post a Comment