Friday, April 14, 2017

కృష్ణం,గాలి మాటలు

ఈ క్షణం నా మీద నుండి వీచే గాలి
ఎన్ని  చెట్లను దాటి వచ్చిందో 
ఎన్ని కొమ్మలను తాకి వచ్చిందో
ఎన్ని  ఆకులను కదిలించిందో

గాలికి కూడా మాటలు వస్తే ఆ చెట్ల భావాలు , కొమ్మల భాధలు , ఆకుల కధలు ను చెప్పమనేవాడిని

అమ్మకానికి ,నమ్మకానికి తేడ తెలియని మనుషుల కధలు కన్న "గాలి మాటలు" నయం

Tuesday, April 4, 2017

కృష్ణం

గతాన్ని నమ్మితే మారలేవు
మారావని అనుకుంటే గతాన్ని నమ్మలేవు